అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడండి ఎమ్మెల్యే జీఎస్సార్

July 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి : శాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేదకు అందేలా చూడాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు గట్లకానిపర్తి సర్పంచ్ వైనాల విజయ కుమారస్వామి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ ఒంటెల లావణ్య కరుణాకర్ సీనియర్ నాయకులు సుమారు 20మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్లు అప్పని సంతోష్ సముద్రాల రమేష్ రాజు సాంబయ్య బిక్షపతి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మకండి చంద్రమౌళి వార్డు సభ్యులు ఒంటెల సమ్మయ్య సవిత అశోక్ తదితరులు పాల్గొన్నారు…..

🌐 Select Language:
📰 ePaper