విద్యకు మంచి రహదారిని ఏర్పరుస్తున్న యూనిక్ ట్యూషన్ సెంటర్

August 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు నందు బీసీ కాలనీకి సంబంధించిన కే మహేష్ కుమార్ నిరుపేద విద్యార్థులకు మిడిల్ క్లాస్ పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో కాకపోయినా తన వంతు సాయంగా చదువులో వెనుకబడిన పిల్లలకు విద్యను అందించే నెపంతో ముందుకు సాగాలని యూనిక్ ట్యూషన్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది. అనుకున్న స్థాయిలో ముందంజలో దూసుకుపోతున్న యూనిక్ ట్యూ షన్ సెంటర్ ను పెబ్బేరు మండల గ్రామ పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని. తెలియజేశారు. ఇందులో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆల్ సబ్జక్ట్స్ నిపుణులచే విద్యానందించబడును. స్పెషల్ గా మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, చెప్పబడును. Contact no : +91 95021 57065 సంప్రదించగలరు. కే మహేష్ కుమార్ పెబ్బేరు బీసీ కాలనీ.

🌐 Select Language:
📰 ePaper