రామచంద్రాపురంలో,బిర్యానీ పాయింట్ ప్రారంభించిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి

August 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 5, ఆగస్ట్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రామచంద్రపురం లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి చేతుల మీదగా బిరియాని పాయింట్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పి పి యు ఎస్ మండల ప్రెసిడెంట్ అబూ అలీ సురేషి. రామచంద్రపురం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం చౌరస్తా వద్ద శ్రీ కేతకి సంగమేశ్వర మినీ బిర్యాని పాయింట్ మరియు టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి బిఆర్ఎస్ టి పి యూ ఎస్ మండల ప్రెసిడెంట్ అబూ అలీ ఖురేషి.

🌐 Select Language:
📰 ePaper