ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ పయ్యవుల కేశవ్ ని మర్యాదపూర్వకంగాకలిసిన :-ఎద్దల విజయసాగర్
జనం న్యూస్ నందలూరు కడప జిల్లాఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ పయ్యవుల కేశవ్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య అతిధిగా కేశవ్ హాజరై, మన ఆర్థిక వివరాలు గురించి చాలా అను భవంతో మాట్లాడడం జరిగింది, ఈ సదసు కి 2000 మంది CA ఆడిటర్లు పాల్గొన్నారు, ICAI SIRC యొక్క 58వ ప్రాంతీయ సదస్సు–దక్ష 2026 అంశం: డిజిటల్ హొరైజన్స్–నైతికతతో కూడినసాంకేతికపురోగతిసదస్సు గురించి: ICAI దక్షిణ భారత ప్రాంతీయ మండలి (SIRC) యొక్క ప్రధాన సదస్సును గుంటూరు మరియు విజయ వాడ శాఖలు సంయుక్తంగా నిర్వ హిస్తున్నాయి.తేదీలు:07 ఆగస్టు 2026 08 ఆగస్టు 2026వేదిక: CK Conventions, NH-16, మంగళగిరి, గుంటూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం.ఇది ప్రధానంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) కోసం నిర్వహించే వృత్తిపరమైన సదస్సు. ఇందులో డిజిటల్ టెక్నాలజీ,అకౌంటిoగ్,ఆడిటింగ్, నైతిక విలువలు మరియు వృత్తి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వ హిస్తు న్నారు,ఈ మీటింగ్ లో సౌత్ ఇండియా అసో సియేషన్ ప్రెసిడెంట్, ముప్పాల సుబ్బా రావు, దీనికి సంబం ధించనా లీడర్స్, రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్, యూఏఈ దుబాయ్ సింగిరి ఆడిటింగ్ మేనేజింగ్ డైరెక్టర్, రవి, మేనేజింగ్ పార్టనర్ సుధాకర్, శ్రీధర్,ఎన్ ఆర్ ఐ లు వెంకట రమణ,సాయి, తదితరులు పాల్గొన్నారు.