ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

August 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహారాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉదయం 08 :30 గం లకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు దేశభక్తి నాయకుల వేశలతో ఘనంగా నిర్వహించారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్షం స్వామి జాతీయ జెండా ఆవిష్కరణ చేసి విద్యార్థులతో జాతీయగీతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ రేణుకుంట్ల సధయ్య, వార్డ్ మెంబర్ కొమ్ముల మల్లికార్జున్, బడుగు రవీందర్, పాఠశాల ఉపాధ్యాయడు అల్లం మల్లయ్య, అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులు కొమ్ముల వెంకటేష్ హాజరు అయ్యి పై కార్యక్రమంను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖుడు బడుగు రవి విద్యార్థులకు మిఠాయిలు అందజేశారు….

🌐 Select Language:
📰 ePaper