విలేఖర్ల పైన దాడులు సరికాదు మడికొండ రఘుపతి ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు
జనం న్యూస్ ఆగస్టు 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఇటీవల ఆర్ బి న్యూస్ చానెల్ విలేకరి పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాంసమాజం లో విలేకరి పాత్ర చాలా విలువలతో కూడుకున్నది అని ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి అన్నారు సమాజం లో మంచి చెడులను నీతి అవినీతిని ప్రశ్నించడం విలేఖర్ల వృత్తిలో భాగమని రఘుపతి అన్నారు ఏది ఏమైనా మరోసారి ఇలాంటీ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి అన్నారు….