

జనం న్యూస్ ఫిబ్రవరి 18 : చిలిపి చెడు మండల ప్రతినిధి లక్ష్మణ్ రాజు మెదక్ జిల్లాచిలిపిచెడ్ మండల్ చండుర్ గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారి తరఫున ప్రచారం చేయడం జరిగింధి .1పై మోదటి ప్రధన్యాథా ఈచ్చి గెలిపించవల్సింధి గా కోరడం జరిగింది. టీచర్ ఎమ్మెల్సీ మండల ఇన్చార్జి ఆంజనేయులు గౌడ్,బిజెపి సినీయర్ నాయకులు దశరథ,సంతోష్, సత్యం, మరియు మండల సోషల్ మీడియా అనంత కృష్ణ శివ తదితరులుకార్యకర్తలు పాల్గొనడం జరిగింది