నందలూరులో 28న ఉచిత కంటి వైద్య శిబిరం.
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 26-08-26 నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల అరవపల్లె ఉర్దూ షాదీ ఖానా లో శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఆసుపత్రి తిరుపతి ఆధ్వర్యంలో 28న మెగా ఉచిత కంటివైద్య శిబిరంనిర్వహించనున్నట్లు నందలూరు రైల్వే కన్సిస్టేటివ్ మెంబర్ రాచూరి మురళి, వీరబల్లి జయ్ కుమార్ రెడ్డి, ఆద్దూరి లక్ష్మీనారాయణ, ఎస్ సోయబ్, అహ్మద్, పటాన్ మెహర్ ఖాన్ తెలియజేశారు.