చాకలి ఐలమ్మ వర్థంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన శంకర్

September 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తల్లి దివ్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు గజ్జి శంకర్ పూల మాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం పేదల ఆత్మగౌరవం కోసం వీరనారి గా ధైర్యం తో పోరాడి స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన ఘనత ఆమెది అని అన్నారు…..

🌐 Select Language:
📰 ePaper