జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని జండా మాని వీధి ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ హజరత్ హజరత్ మహబూబ్ సుభాని దర్గా ఉరుసు ఈనెల గంధం 28 /9/2026, జండా మహో త్సవం 29/09/2026,జరుగు తుందని పీఠాధిపతి మౌలాన మౌల్వి సయ్యద్ మొయినుద్దీన్ హుస్సేన్, గవర్నమెంట్ గెజిటెడ్ ఖాజీ మరియు దర్గా వెల్ఫేర్ కమిటీ సభ్యులు నిర్ణయించారు, ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సయ్యద్ జుల్ఫికర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఈ దైవకార్యం విజయవంతమునకు గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాల కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రసూల్ ,సెక్రటరీ ఉమర్ షరీఫ్ ,ట్రెజరర్ సయ్యద్ అమీర్,జా”సెక్రటరీ సయ్యద్ ఇనాయతుల్లా,ఎగ్జిక్యూటివ్ నెంబర్ షేక్ మౌలా, అబ్దుల్, అడ్వైజరీ కమిటీ కలీం, మెంబర్స్ మహబూబ్ భాష,షేక్ ఫయాజ్, షేక్ షమీ, షేక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్ అస్మా, షేక్ అన్వర్ , సయ్యద్ అల్తాఫ్, సయ్యద్ యాసీన్, సయ్యద్ అబ్దుల్, షేక్ జాహిద్, షేక్ కరీముల్లా, గోపి, షేక్ ఇర్ఫాన్, హర్షద్, షఫీ, ఖాలీద్ భాష, నిజాం, నసురు ఇస్మాయిల్ , సయ్యద్ షఫీ, తదితరులు పాల్గొన్నారు.