తెలంగాణ

శ్రీ తిరుమల గార్డెనియా అపార్ట్మెంట్ లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

శ్రీ తిరుమల గార్డెనియా అపార్ట్మెంట్ లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

జనం న్యూస్ 24 సెప్టెంబర్ గురువారం సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై. రమేష్ : గణనాథుడు – ఆటపాటలు, కోలాహల మధ్య కొనసాగిన విఘ్నేశ్వరుడి శోభాయాత్ర – ⁠ సిద్దిపేట : స్థానిక శ్రీనివాస్ నగర్ లోని శ్రీ తిరుమల గార్డెనియా అపార్ట్మెంట్ లో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలు ముగించుకుని గంగమ్మ ఒడికి చేరుకున్నాడు ఈ సందర్భంగా పురస్కరించుకొని అపార్ట్మెంట్ వాసులందరూ గణ గణనాథుని నిమజ్జనం ఉత్సవానికి ఉత్సాహంగా ఆటాపాటలతో కోలాటాలు నృత్యాలతో శోభాయాత్ర నిర్వహించారు. చిన్నారులు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇందులో ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహ దాత శ్రీనివాస్, ప్రభాకర్ వంశీకృష్ణ కృష్ణమూర్తి మరియు లింగమూర్తి జాయరా రెడ్డి , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్