ఆంధ్రప్రదేశ్

:9వ జాతీయ పోషణ మహోత్సవాలు

:9వ జాతీయ పోషణ మహోత్సవాలు

జనం న్యూస్ సెప్టెంబర్ 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం గౌతాపూర్ గ్రామంలో జాతీయ పోషణ మహోత్సవం సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో స్థానికంగా దొరికే ఆకుకూరల గురించి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారాల గురించి పరిశుభ్రత పిల్లల యొక్క సంరక్షణ ఆహారం విద్య అంశాల పైన వివరించడం జరిగింది. సి.బి.ఈ ఈవెంట్ లో భాగంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఒక సర్పంచ్ గర్భిణీలు బాలింతలు శ్రీ స్కూల్ మదర్ వివో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోషిమాత పాల్గొనడం జరిగింది.

ఇ-పేపర్