జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో చిట్యాల చాకలి ఐలమ్మ యొక్క 131 జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ కౌన్సిలర్ మెంబర్ రాయరాకుల మొగిలి మాట్లాడుతూ ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆమె యొక్క దృఢ సంకల్పంతో ఆనాటి నిజాం ప్రభుత్వానికి భూస్వామ్య వ్యవస్థకు ఎదురు నిలిచి పోరాడిన ఐలమ్మ ముందు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాలిరపు అశోక్ నడిగట్టు సాంబయ్య నడిగట్టు మొగిలి వార్డు సభ్యులు కొత్తపెళ్లి రవి రజక సంఘం నాయకులు భూపాలపల్లి బీజేపీ కార్మిక జిల్లా కన్వీనర్ ఉప్పు రాజు ప్రజలు పాల్గొన్నారు..