సేవా సంకల్ప అభ్యాన్ కార్యక్రమం. జనం న్యూస్ సెప్టెంబర్ 30 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో మంగళవారం సేవ సంకల్ప అభ్యాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో ఉపాధ్యాయురాలకు, శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో బీబీపేట్ గ్రామ అధ్యక్షులు కొత్తపల్లి ప్రసాద్, మండల సీనియర్ నాయకులు పోసు శివ కుమార్, బట్టుపల్లి రాము గౌడ్, సూరు సురేష్, పొన్నాల మల్లేశం,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.