ABAP జిల్లా అధ్యక్షునిగా రాచూరి మురళిధర్.
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 09-05-26 అఖిల భారతీయఅయ్యప్ప ధర్మ ప్రచారసభ జిల్లా అధ్యక్షునిగా రాచూరి మురళీధర్ ని ఎన్ను కున్నట్లు ABAP జాతీయ సలహాదారుడు ఏనుగుల బాలాంజనేయులు తెలి పారు. శనివారం స్థానిక అన్నమాచార్య అకాడమీ స్కూల్ నందు జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశం మరియు ఎన్నికలలో ఎన్నికల అధికారిగా తమిళనాడు నుండి వి. మణి, ఎన్నికల పరిశీల కుడుగా నెల్లూరు నుండి ఎన్. రంగరాజు పాల్గొని ఎన్ని కలు నిర్వ హించారు. ఈ ఎన్నికలలో సభ్యులు ఏకగ్రీవంగా నందలూరుకి చెందిన రాచూరి మురళీ ధర్, కార్యదర్శిగా రాజంపే టకు చెందిన రవి చంద్ర ప్రసాద్ లను ఎన్నుకు న్నారు కున్నారు. ఈ సందర్భంగా ఆయన ABAP విధి విదానాలు, సేవ కార్యక్రమాలు గురించి వివరించారు. ఈ కార్య క్రమం లో ABAP రాష్ట్ర జాయిన్ సెక్రటరీ తోట శివ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోయ మోహన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ముమ్మడిశెట్టి సుధాకర్, కొమ్మాన రవీంద్రరెడ్డి, మాడపూరి కార్తీక్, ఆర్ల నాగార్జున, గుండ్లూరు సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.