బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని కలిసిన:-ఎద్దుల సాగర్

June 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది, ఈ భేటీ లో పలు ఆంధ్రప్రదేశ్ NDA కూటమి ప్రభుత్వ పాలన గురించి, ఎలా ఉంది అని చర్చించడం జరిగినది.దేశములో NDA సర్కార్ చేస్తున పలు సంక్షేమం పథకాలు గురుంచి చర్చించడం జరిగినది, అలాగే ఆంధ్రప్రదేశ్ NDA కూటమి పాలన చాలా అద్భుతంగా ఉందని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు ఎద్దల విజయ సాగర్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు కి వివరించడం జరిగినది, ఆయన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పాలన పై ప్రశంసలు తెలియచేశారు.

🌐 Select Language:
📰 ePaper