.జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 18 . నందలూరు మండలంలోని అరవపల్లె పంచాయితీ కూడలి నందు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రిఘనంగా వినాయక స్వామి ఊరగింపు, నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో అరిగేహరి, గురువి గారు వాసు, హిమగిరినాథ్ యాదవ్, జంబుసూర్యనారాయణ, కొండేటి సుదర్శన్, ఆర్ముగం విశ్వనాధ్, తదితరులు పాల్గొన్నారు.