ఆంధ్రప్రదేశ్

హోమియో వైద్య సేవలు అందుబాటులోకి :-డాక్టర్ గురు కీర్తి

హోమియో వైద్య సేవలు అందుబాటులోకి :-డాక్టర్ గురు కీర్తి

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 25-09-26 నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రతి శుక్రవారం మరియు శనివారం రోజులలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు హోమియోపతి డాక్టర్ బి. గురు కీర్తి అందుబాటులో ఉంటారని డా. శరత్ కమల్ తెలిపారు. కావున దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు, అన్ని రకములైన వ్యాధులకు మరియు ఇది వరకే హోమియోపతి మందులు వాడే వారు ఈ సదవకాశన్ని ఉపయో గించు కోవాలని నందలూరు మండల ప్రజలకు డాక్టర్. గురు కీర్తి విన్నవించడమైనది.

ఇ-పేపర్