బిచ్కుంద సెప్టెంబర్ 25 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కొడిచీర గ్రామంలో ఆస్కార్ సీడ్స్ వారి క్షేత్ర ప్రదర్శన మరియు డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, రైతుల సమావేశం కోడిచెర గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆస్కార్ కంపెనీ వారి ప్రతినిధులు పాల్గొని రైతులకు ముఖ్య సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. రైతులు విత్తనాల విషయంలో మోసపోకుండా ఆస్కార్ వారి నమ్మకమైన రీసెర్చ్ సోయా ను ఎంపిక చేసుకొని విత్తుకోవాలని వారికి సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం ఆస్కార్ సీడ్స్ కంపెనీవారు కొడిచిరా గ్రామానికి చెందిన రైతు పండరి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో విత్తనాల డీలర్ ఉత్తం రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నా రప్లీజ్ సార్ రెండు ఫోటోలు పెట్టండి.