జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చలో యాదగిరిగుట్ట ఉద్యమకారుల ఫోరం 9 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో చౌరస్తా వద్ద మండల అధ్యక్షుడు రవీందర్ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి గణేష్ ఉపాధ్యక్షులు గిద్దమారి సురేష్ పల్లవైన సారయ్య జిల్లా కోఆర్డినేటర్ తుడుం వెంకటేష్ హాజరై జెండా ఊపి చలో యాదగిరి గుట్టకు మండలంలోని ఉద్యమకారులు జెండా ఊపి బయలుదేరినరు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎండి రఫీ దుంపల మహేందర్ రెడ్డి తుమ్మ ప్రభాకర్ మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులుచల్ల రాజిరెడ్డి మేకల శ్రీనివాస్ అర్కిళ్ల విజయ్ ఎండి రాజ మహమ్మద్ మెరగుత్తి కరుణాకర్ ఎండి మదర్ శాయంపేట గ్రామ అధ్యక్షుడు రంగు మహేందర్ మైలారం గ్రామ అధ్యక్షుడు దూదిపాల జోగి రెడ్డి పత్తిపాక గ్రామ అధ్యక్షుడు ఎర్ర తిరుపతిరెడ్డి చిందం ప్రభాకర్ ఎండి ఉస్మాన్ కొడపాక బాబు కొడిమాల సంతోష్ పెద్దకొడపాక కుక్కల గణేష్ తడక కుమారస్వామి పైండ్ల చంద్రమౌళి నంద సురేష్ చిట్టి రమేష్ చెక్క రామ్మూర్తి పల్లెబోయిన శ్రీనివాస్ చెక్క రఘుపతి చల్ల సంజీవరెడ్డి దూదిపాల రాజిరెడ్డి సొంటి రెడ్డి శంకర్ రెడ్డి గొర్రె కుమారస్వామి రేణిగుంట్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు.