జహీరాబాద్ నియోజకవర్గంలోని జర్నలిస్టులందరూ శుభాకాంక్షలు తెలిపారు జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 28. 09. 2026 జహీరాబాద్టీ వైజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జితేందర్ రావుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు టీవైజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జితేందర్ రావు జన్మదినం సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గం టీవైజేఎఫ్ యూనియన్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ జితేందర్ రావు మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని, భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సమస్యలపై ముందుండి పోరాడుతూ అందరికీ ఆదర్శంగా నిలవాలని జహీరాబాద్ నియోజకవర్గం టీవైజేఎఫ్ యూనియన్ సభ్యులు ఆకాంక్షించారు. డాక్టర్ జితేందర్ రావుకు మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.