జనం న్యూస్ సెప్టెంబర్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఆచార్య స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం తెలంగాణ పద్మశాలి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు , రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేవులపల్లి సాయిరాజ్ , టీ పి యు ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొడం రవి ప్రకాష్ , ప్రధాన కార్యదర్శి గుర్రపు రాజమౌళి , కుసుమ సత్యనారాయణ , బొద్దున వెంకటేశ్వర్లు , కొండబత్తుల రాజమౌళి , కొండా శ్రీనివాస్ కోడూరి రమేష్ ,టీ పి ఆర్ యు ఎస్ జిల్లా కార్యదర్శి గుండు కామేశ్వర రావు , మార్గం కుమారస్వామి రాపెల్లి బాలరాజు గుర్రపు సుధాకర్ రావు పడాల సోమయ్య చిన్నమి రాజన్ బాబు కొండాబత్తుల రాజేందర్ వడ్నాల నాగేష్ వంగరి కోటేశ్వర రావు ములక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు….