ఆంధ్రప్రదేశ్

భూ భారతి రీ సర్వే అవగాహన సదస్సు

భూ భారతి రీ సర్వే అవగాహన సదస్సు

జనం న్యూస్ నవంబర్ 6 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని శేరిబీబీపేట్ రామచంద్రాపూర్ గ్రామాలలో శుక్రవారం భూభారతి రి సర్వే అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. దీనిలో భాగంగా ముఖ్యఅతిథిగా జిల్లా భూముల కొలతల అధికారి శ్రీనివాస్, తాసిల్దారు, ఎంపీడీవో, ఆర్ఐ, ఆయా గ్రామాల జిపిఓలు సర్పంచులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి భూమిని కొలవడం జరుగుతుందని గ్రామ సరిహద్దులు క్రమబద్ధీకరించడం జరుగుతున్నదని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది.

ఇ-పేపర్