జనం న్యూస్ నవంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రం చేనేత సహకార సంఘం ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస సామూహిక వనభోజన కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు తేదీ 29/11/2026 ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభం గణపతి పూజ పుణ్యవచనం నవగ్రహ పూజ మార్కండేయ పూజ గాయత్రి పూజ హోమం భద్రావతి భావన ఋషి స్వామి పూజ దాత్రి నారాయణ పూజ శివాభిషేకం జరుగును ఎర్రగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం కిడ్స్ కాలేజ్ ఎదురుగా హసన్పర్తి రోడ్ నందు కార్యక్రమాలు జరుగును అనంతరం వచ్చిన కుల బాంధవులందరికీ భోజన వసతి ఉంటున్నది
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండలంలోని కుల బాంధవులు అందరూ సకాలంలో అత్యధిక సంఖ్యలో పిల్లాపాపలతో కుటుంబ సభ్యులతో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒడ్నాల నరేందర్రా ష్ట్ర కార్యదర్శి వెంగళ వేణుగోపాల్జి ల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి రమేష్నే తన్న టీవీ సీఈవో పులికంటి రాజేందర్
చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భాసని ప్రకాష్పి ఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి చిందం రవి దిడ్డి ప్రభాకర్ తుమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.