దశదినకర్మ కార్యక్రమం లో పాల్గొన్న జనసేన పార్టీ ఇంచార్జ్యల్లటూరు శ్రీనివాస రాజు

May 14, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 14-05-26కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం,నంద లూరు మండలం నాగి రెడ్డిపల్లికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు గాడే ధనుంజయ నాయుడు అన్న గాడే వెంకటర మణయ్య నాయుడు సతీమణి దశదినకర్మ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొ న్నారు.ఈ కార్యక్రమంలో యల్ల టూరు శ్రీనివాస రాజు పాల్గొని చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి పల్లె మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ ,పూల లక్ష్మీ నర సయ్య ,పత్తినారాయణ ,సాయిరాజు, శ్రీను మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper