హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపు

May 11, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 10 ముమ్మిడివరం ప్రతినిధిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈనెల 12వ తేదీన అమలాపురంలో చెన్నమల్లేశ్వర స్వామి కళా ప్రాంగణంలో హనుమాన్ జన్మదిన సందర్భంగా జరగనున్న భారీ బైక్ ర్యాలీ విజయవంతం కోసం గొల్లకోటి వెంకటరెడ్డి, చవటపల్లి నాగభూషణం, నంద్యాల చంటి, గ్రంథి నానాజీ, మాల్లడి రాధాకృష్ణ, రాధాకృష్ణ హిందువుల ఐక్యత దేశభక్తి దైవభక్తి జాతీయ భావం ఈ ర్యాలీలు వల్ల పెరుగుతుందని రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకుడు శిరంగు నాయుడు అన్నారు ఈ ర్యాలీ విజయవంతం కోసం హిందూ యువతను చైతన్యపరచడం జరిగింది, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సహకార దర్శి రాజా రత్న కుమార్ పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper