ఆంధ్రప్రదేశ్

జర సంఘం మండలం ఏడాకుల పల్లిఎక్స్ రోడ్డులోని సాయిబాబా టెంపుల్‌లో బాబురావు ఆధ్వర్యంలో యజ్ఞ పూజలు

జర సంఘం మండలం ఏడాకుల పల్లిఎక్స్ రోడ్డులోని సాయిబాబా టెంపుల్‌లో బాబురావు ఆధ్వర్యంలో యజ్ఞ పూజలు

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్. బి వీరేశం 26. 09. 2026 జహీరాబాద్ నియోజకవర్గం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లమామిడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బర్ల అంజన్న ఫ్యామిలీ సభ్యులతో కలిసి యజ్ఞ పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. యజ్ఞ పూజలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్