జనం న్యూస్ నవంబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన హన్మకొండ లో తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ శివలింగానికి ఆలయం లో ప్రతేక పూజలు నిర్వహించారు మొదటిగా గణపతి పూజ అనంతరం శివ ఆలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివుని అభిషేకంలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడుని రాష్ట్రంలో మండలంలోని గ్రామంలో ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మాయొక్క తల్లి దివ్యాంగుల సేవాసమితి తరపున పేద మహిళలకు కుట్టు మిషన్లు వికలాంగులకు సర్టిఫికెట్లు ఇచ్చాము తల్లి దివ్యాంగుల సేవాసమితి ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటామని తెలియజేశారు.