రఘురాం కాలనీలో కోటి రూపాయలతో సిమెంట్ రోడ్లు – మాదంశెట్టి నీల బాబు

May 15, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ84 వ వార్డులో రఘురాం కాలనీలో మాజీ కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి సిఫార్సులతో మంజూరు చేసిన పనులకు కోటి రూపాయలతో సర్వేపల్లి జూనియర్ కళాశాలకు నుండి మార్కెట్ యార్డ్ వెళ్లే రహదారికి లోపల ఉన్న గృహాలకు గతంలో అక్కడ ప్రజల అభ్యర్థన మేరకు సిమెంట్ రోడ్డు కాలువలు కావాలని వార్డు పర్యటనలో ప్రజలు విన్నపాలను శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మాజీ పీలా శ్రీనివాసరావు అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణ కృషితో నిధులు మంజూరు అయ్యావని వాటికి ఇప్పుడు పనులు చేపట్టామని 84 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు తలారి ప్రసాదు ఇంజనీరింగ్ శాఖ సిబ్బంది కాంట్రాక్టర్ జగన్నాథం నాయుడు తదితరులు పాల్గొన్నారు.//

🌐 Select Language:
📰 ePaper