అక్రమల నడుస్తున్న పింఛన్లు పట్టించుకోని అధికారులు
జనం న్యూస్ సెప్టెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భర్త చనిపోయిన వాళ్లకు పింఛన్ లేదు ఆడవారికి పింఛన్ లేదు బీడీలు చేయని వారు కూడా పింఛని సర్వే చేయని అధికారులు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వచ్చిన వాళ్లకు పింఛన్లు బీడీల పింఛన్లు పట్టించుకోని అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు మండలం కేంద్రంలోని అక్రమంగ బీడీలు చేయని వారు కూడా వాళ్ళు కూడా పింఛన్లు తీసుకున్న ఆరోపణలు వస్తున్నాయి దానికి అధికారుల నిర్లక్ష్యమే కాబట్టి ప్రభుత్వం చేపట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలి వెంటనే అధికారులు సర్వే చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఒక ఇంటిలో నాలుగు పింఛన్లు అధికారుల నిర్లక్ష్యం ఇది అని గ్రామ ప్రజలు చెప్తున్నారు