అమలాపురం ఆర్డిఓను మర్యాదపూర్వకంగా కలిసిన తాసిల్దార్ రవికిరణ్

July 4, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నూతన బాధ్యతలు స్వీకరించిన ఏ సత్యవతిని కాట్రేనికోన మండల తాసిల్దారి రవి కిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలుఈ సందర్భంగా ఏ సత్యవతికి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ప్రజా సేవలో ఆమె అనుభవం ఉపయోగపడుతుందని, అమలాపురం రెవెన్యూ డివిజన్ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రైతులు, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.

🌐 Select Language:
📰 ePaper