మద్నూర్ మండల మాజీ సర్పంచ్ మృత దేహాన్ని పూలమాలలు వేసిన నివాళులు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే

July 4, 2026 | తెలంగాణ

మద్నూర్ జులై 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్ర మాజీ సర్పంచ్ మృత దేహానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులు సమర్పించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ హన్మంత్ షిండే .*_జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రం మాజీ సర్పంచ్ వేద్.ప్రకాష్ పాటిల్ మృతి పట్ల జుక్కల్ BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు వారి స్వగృహనికి వెళ్లిమృతదేహానికి పూలమాల వేసి గౌరవ నివాళులు సమర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.వారితో పాటు పాల్గొన్నా మద్నూర్ మండల బి ఆర్ఎస్ పార్టీ నాయకులు.

🌐 Select Language:
📰 ePaper