అరవపల్లి లో ఎస్ ఐ ఆర్ ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ

June 18, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 18-06-26 రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ ఆరవ పల్లి లో బూత్ నెంబర్ 98 సంబంధించిన ఎన్యుమ రేషన్ ఫామ్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో బిఎల్ఓ నవీన్ మరియు టిడిపి నాయకుడు తాటి సుబ్బరాయుడు ప్రజలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper