శ్రీకృష్ణ,పాద సేవకులు కుర్రమణి యాదవ్ ఆధ్వర్యంలో రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణ కళ్యాణోత్సవానికి పోస్టర్ల.ఆవిష్కరణ
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా ఆగస్టు 25. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల శ్రీకృష్ణ గీతా మందిరం యందు మంగళవారం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక పోస్టర్లను మంగళవారం విడుదలచేశారు .ఈ కార్యక్రమ లో గురివి గారి వాసు, పాటూరు రమేష్, శ్రీకృష్ణ పాదసేవకులు గాదె వెంకటరమణ యాదవ్, తాటి సుబ్బరాయుడు, కేశగానిమురళీకృష్ణ, గంధం గంగాధర్ ,మోడపోతుల రాము, ఆనాల మధు యాదవ్, ముమ్మడిశెట్టి రమేష్, సునీల్ రెడ్డి,గుండు సురేష్, కుర్రా మణి యాదవ్, మురళీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.