ఇసుకపల్లిలో ఎస్ఐ ఆర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ
జనం న్యూస్ నందలూరు, కడప జిల్లా 18-06-26 రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ ఇసుకపల్లి గ్రామం 104 బూత్ కు సంబందించి ఎస్ ఐ ఆర్ ఫామ్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో బిఎల్ఓ ఆరిఫ్, మరియు టిడిపి నందలూరు మండల క్లస్టర్ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ మరియు మాజీ ఎంపీటీసీ శ్రీరాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు