ఉచిత కంటి పరీక్షలు చేయించిన తల్లి దివ్యాంగుల సేవాసమితి అధ్యక్షులు శంకర్

August 13, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగస్టు 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తల్లి దివ్యంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ మండలంలోని పెద్దకోడపాక కళామందిర్ అధ్యక్షుడు బ్రహ్మంకి కంటి చూపు కు కొరకై హన్మకొండ లో హాస్పిటల్ లో ఉచిత కంటి పరీక్షలు చేయించి సర్వీస్ చేసి చూయించారు అనంతరం వారికి కంటి అద్దాలు ఇప్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేదవారికి దివ్యాంగులకు ఎల్లవేళలా సేవ చేయడమే మా యొక్క తల్లి దివ్యాంగుల సేవా సమితి అని తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper