ఉదయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాంకు త్రీ వీలర్ ఇవ్వడం జరిగింది జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్

July 4, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 04 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఫిబ్రవరి నెల 13వ తారీఖున త్రీ వీలర్ స్కూటీలు బిజినెస్ బండ్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం చైర్మన్ చేతుల మీదట ఇవ్వడం జరిగింది ఏడు బండ్లు రిజిస్ట్రేషన్ కాలేదని ఆరోజు ఏడు మందిని ఆపడం జరిగింది . మళ్లీ ఈ జూన్ ఫస్ట్ న త్రీ వీలర్ బండ్లు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం కానీ కొంతమంది పెద్ద మనుషులు ఆ బండ్ల దగ్గర ఉండి ఫోటోలు దిగి బిల్డప్ ఇస్తున్నారు అది ఎవరిప్పించడం కాదు ప్రతి వికలాంగుడు తన సొంత డబ్బులు పెట్టి ఆటో కి బస్సుకి వచ్చి ఆన్లైన్లో చేసుకొని కష్టపడి తెచ్చుకున్న బండ్లు అవి తెలంగాణ అమ్మ దగ్గర ఎవరైనా మన దివ్యాంగులు ఫోటో ఎప్పుడైనా దిగారా అది దిగడం అంటే ఫస్ట్ ఉదయం నా తమ్ముళ్లు నేను అక్కడ ఫోటో దిగడం కూడా ఫస్ట్ టైం కానీ ఒకరిని చూసి కాపీ కొట్టే పనులు చేయకండి 20 సంవత్సరాల లో ఎక్కడ ఫోటో దిగాలని కూడా తెలియలేదేమో ఇప్పుడు ఈ మధ్యలో వాళ్లకు వచ్చిన బండ్లు తీసుకొని ఇక్కడ ఫోటో దిగడం నాకు కరెక్ట్ కాదు అనిపించింది అంతే ఎవరిని ఉద్దేశించి కాదు బాధపడే ఉంటే అక్కడ చేసే వాళ్ళకి అది తగులుతుంది మిగతా వాళ్ళు ఏమీ అనుకోకండి మనం ఏదైనా అక్కడ మనకు దివ్యాంగులకు పని చేస్తే నేను చేశానని పక్కన నిలబడి ఫోటో దిగాలి అంతేకానీ నేనే ఇప్పిచ్చినా అన్నట్టు మాట్లాడితే పార్టీ ఎప్పుడు ఇస్తావ్ అమ్మ అని చికెన్ బిర్యాని తినడం కాదు ఇచ్చే వాళ్ళకి కూడా పార్టీలు తెలివి లేదు పనికిమాలినోళ్ల కరణం పెట్టేదానికన్నా రోడ్డు పక్కన అనాధలను మస్తు ఉంటారు వాళ్ళు పెట్టండి మనకి దివ్యాంగులకు కూడా పుణ్యం వస్తుంది పాపాత్ములకు పెట్టొద్దండి మీ రూపాయ కష్టమైనా నా ఉద్దేశం

🌐 Select Language:
📰 ePaper