ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ని కలిసిన సిఐ కొండల్ రెడ్డి.

May 7, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 7. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం ఇంచార్జి,హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో పరిగికి బదిలీ పై వచ్చిన నూతన సిఐ కొండల్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కొండల్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో శాంతి భద్రతలు పరిరక్షణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సూచించారు.

🌐 Select Language:
📰 ePaper