జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిందే హౌస్ అరెస్ట్

June 23, 2026 | తెలంగాణ

బిచ్కుంద జూన్ 23 జనం న్యూస్ : జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిందేను సోమవారం తెల్లవారుజామున బిచ్కుంద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. యూరియా కొరతపై తాడ్వాయి మండలంలో ధర్నా నిర్వహిస్తారనే సమాచారంతో ధర్నాకు వెళ్లకుండా ఆయనకు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్టులతో ప్రజా సమస్యలపై పోరాడేందుకు తమకు అపలేరని ఆయన అన్నారు.

🌐 Select Language:
📰 ePaper