జూలై 10న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి

July 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 09 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్.;పి డి యస్ యూ ఎ ఐ యస్ యాప్ ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బంద్ జయప్రదం చేయాలని ఐజ, మల్దకల్ ఎంఈఓ లకు వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు హరీష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూజూలై 10న జరిగే రాష్ట్రవ్యాప్త బందుకు ప్రభుత్వ పాఠశాలల ప్రధాన్యపాధ్యాయులు ప్రొఫెసర్స్ ప్రైవేట్- కార్పొరేట్ విద్య సంస్థల యాజమాన్యాలు సహకారించాలని వారు కోరారు.డిమాండ్స్: – పెండింగ్ స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి రాష్ట్రంలో 27 ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ఆలోచనను మానుకోవాలివిద్యాశాఖ మంత్రినీ కేటాయించాలిఎంఈవో డీ ఈ ఓ రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యను కాపాడాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ మరియు సాంఘిక మరియు సంక్షేమ హాస్టలలో దుస్తుల పంపిణీ కాస్మోటిస్ అందించాలిప్రైవేట్ కార్పొరేట్ విద్య సంస్థల లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాలి యన్ ఇ పి నీ రద్దు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి ఎ ఐ యస్ యాప్ పి డి యస్ యూ జోగులాంబ గద్వాల జిల్లా కమిటీలు

🌐 Select Language:
📰 ePaper