మంచనపల్లి రైతువేదికలో రైతులకు పత్తి విత్తనాలు పంపిణి చేస్తున్న ఎఇఓ రవీ.
జనం న్యూస్ జూలై 9, వికారాబాద్ బాద్ జిల్లా పూడూర్ మండలం లోని మంచనపల్లి రైతువేదికలో రైతులకు పత్తివిత్తనాలను మంచనపల్లి సర్పంచ్ రాఘవేందర్ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ తో ఎ ఇ ఓ రవీ రైతులకు పత్తి విత్తనాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో గట్టుపల్లి సర్పంచ్ పద్మ రాజు, గట్టుపల్లి అబ్రహం, చితలపల్లి మాదారం శ్రీకాంత్,వివిధ గ్రామాల రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.