నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి. వీరేశం జులై 09-07-2026 రోజు న్యాల్ కల్ మండలం రత్నాపూర్ గ్రామంలో ఈ రోజు జరిగిన మండల బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు బస్వరాజ్ పాటిల్ సోదరి కుందన్ బాయి,విజయ్ కుమార్ పాటిల్ గార్ల నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ పాండు రంగారావు పాటిల్,మండల బిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు నర్శింహా రెడ్డి,మాజీ సర్పంచ్ ధన్ రాజ్ పాటిల్,శివకుమార్, చెంగల్ జైపాల్,బాల్ రాజ్, సంఘమేష్ పాటిల్,సాయి నాథ్ పాటిల్,మహేష్ పాటిల్, సంగ్ శెట్టి,కె.మల్లేశం,విరేశం, తదితరులు పాల్గొన్నారు