డిఎంహెచ్వో కు శాలువాతో సన్మానం చేసి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్
జనం న్యూస్ జూన్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హాన్మకొండ జిల్లా తల్లి దివ్య సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ హన్మకొండ జిల్లా డిఎంహెచ్వో కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసిన గజ్జి శంకర్ శాయంపేట మండలం ప్రెసిడెంట్ తల్లి దివ్యాంగుల సేవాసమితి మండలం అధ్యక్షులు ఎర్ర తిరుపతి రెడ్డి పాల్గొన్నారు….