సత్తెనపల్లిలో 12వ రోజుకు చేరిన పెన్ డౌన్ ఒంటి కాలు పై నిలబడి నిరసన వ్యక్తం చేసిన దస్తావేజు లేఖర్లు

August 1, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దస్తావేజు లేఖర్లు ఒంటి కాలు పై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పోతంశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా తమ మొండివైఖరిని వీడి 396 జీవో ని రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పొందూరు ఆంజనేయులు కార్యదర్శి బాలకృష్ణ కోశాధికారి శివకేశవ నంద సాంబశివరావు గణపవరపు రంగారావు సౌజన్య గంత శ్రీనివాసరావు లింగం శెట్టి బాజీ హనుమంతరావు బండారుపల్లి రాఘవేంద్ర. జె శ్రీనివాస్. సాంబయ్య. వెంకటేష్. శ్రీనివాసరావు. రామారావు. సమత. డిటిపి ఆపరేటర్లు స్టాంపు వే డ ర్సు దస్తావేజు లేఖర్ల సహాయ సిబ్బంది పాల్గొన్నారు.//

🌐 Select Language:
📰 ePaper