దామెర గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక..గౌరవ అధ్యక్షులుగా ఉమ్మగోని ప్రభాకర్ గౌడ్
జనం న్యూస్ జూన్ 17 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) అధ్యక్షులుగా పాటి శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులుగా తండ రమేష్ గౌడ్ కార్యదర్శిగా చిర్ర సుధాకర్ గౌడ్..ఎల్కతుర్తి మండలంలోని దామేర గ్రామానికి చెందిన గౌడ కులస్తులు నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు ఈ కమిటీకి హాజరైన. అప్ కార్ కోఆపరేటివ్ ఆఫీసర్. శ్రావణ్ రెడ్డి హాజరై కమిటీ ఆధ్వర్యంలో గౌడ్ సభ్యుల ఆధ్వర్యములో అధ్యక్షులుగా ఎన్నికై న పాటి శ్రీనివాసుగౌడ్ ను ఎన్నుకోగా ఉపాధ్యక్షులుగా తండ రమేష్ గౌడ్ కార్యదర్శిగా చిర్ర సుధాకర్ గౌడ్ ను ఎన్నుకున్నట్లు వారు మీడియాకు వివరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు వాటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌడ కులస్తులకు న్యాయం చేస్తానని అదేవిధంగా మంత్రివర్యులు గౌరవ పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో మరియు సంఘ సభ్యులు మరియు సీనియర్ గౌడ అధ్యక్షులతో నడుచుకుంటూ అభివృద్ధి కోసం పాటు పడుతూ పలు సంక్షేమ పథకాల వైపు వెళ్తానని సభ్యుల సహకారంతో మరియు గౌరవ అధ్యక్షుల సహకారంతో ముందుకు వెళ్లి గౌడ సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తూ నడిపిస్తానని ఈ సందర్భంగా పాటి శ్రీనివాస్ అన్నారు ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా తండా రమేష్ గౌడ్ కార్యదర్శిగా చిర్ర.సుధాకర్ గౌడ్ … డైరెక్టర్లుగా మంద (పతాంజలి )రమేష్ మంద చిన్న రాజబాబు .పూదరి కుమార్ స్వామి పచ్చిమట్ల సదానందం తోట రమేష్ ఉమ్మ గోని సురేందర్ తో పాటు గౌడ సంఘo నాయకులు గౌరవ సభ్యులు తదితరులు పాల్గొని సభ్యులతో ఏకగ్రీవంగా నిర్వహించి ఈ కమిటీకి మాజీ అధ్యక్షులు మంద రవీందర్. ఉపాధ్యక్షులు తండా రాజు నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్ కు శాలువాతో సన్మానించి అభినందనాలు తెలిపారు ఈ కార్యక్రమానికి గౌడ సంఘ నాయకులు డీలర్ తోట రవి తండా మొండయ్య పాటి కొత్త కుమారస్వామి తండా కొమురయ్యా ఉమ్మగోని యుగంధర్ మంద రాములు మంద రవి సిర్ర చంద్రమౌళి గౌడ్ బాలగౌడ్.వీరస్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ (రేవంత్) తదితరులు హాజరు కాగా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్ కులస్తులకు పేరు పేరున అభినందనలు.తెలియచేశారు మంత్రివర్యులను త్వరలో కలవనున్న గౌడ సంఘ కులస్తులు..
నూతనంగా ఎన్నికైన సంఘ సభ్యులతో పాటు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా. కలిసి ఎల్లమ్మ తల్లి కంటమయ్య ఆలయ అభివృధి కోసం అలాగే దామేర గ్రామానికి సంబంధించిన పలు విషయాలను చర్చించి మంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్తామని అధ్యక్షులు పాటి శ్రీనివాసు మీడియాతో వివరించారు…