దైవదర్శనాలు చేసుకోవడం అదృష్టంగా భావించాలి

July 3, 2026 | వైరల్ వార్తలు

సాంబారి సమ్మరావు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి వరంగల్ కర్ణాటక రాష్ట్రంలోని సంఘమా గ్రామంలో భీమా అమరజాన త్రివేణి సంఘ0 నదిలో పూజలు నిర్వహించి గానుగాపురం లో ఉన్న దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని అక్కడినుండి మహారాష్ట్రలోని తుల్జాపురంలో భవాని మాత అమ్మవారిని దర్శించుకొని పరకాల భూపాలపల్లి ప్రజలు అష్ట ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క దైవదర్శన పూజా కార్యక్రమంలో పసునూటి లింగస్వామి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు పర్నె0 తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ బీసీ సంక్షేమ సంఘం పరకాల నియోజకవర్గ ఇంచార్జి
గార్లు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper