మాలమూలా పల్లెల్లోకి బస్సు సౌకర్యం

July 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 3 ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి జీలపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం నేడు ప్రారంభం అయ్యింది జయశంకర్ జిల్లాలోని మహముత్తారం మండల కేంద్రం జీలపల్లి గ్రామానికి ఎన్ని సంవత్సరాల నుండి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ ఈ విషయాన్ని డిఎం గారికి వినతి పత్రం అందజేయడంతో వెంటనే స్పందించిన ఆర్టీసీ డిఎం బస్సు సౌకర్యాన్ని కల్పించారు దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్దలు కొబ్బరికాయ కొట్టి డ్రైవర్ కండక్టర్కు సన్మానం చేసి బస్సు ప్రారంభించారు సీడ్స్ పంచి సంబరాలు చేసుకున్నారు జాగిరి లింగయ్య జాగిరి రాజేష్ ములకల సమయం చిడమ సంపత్ రమేష్ తడాన్ల భాస్కర్ తిప్పర్తి శ్రీనివాసరెడ్డి మేడిపల్లి రజనీకాంత్ మేడిపల్లి రామయ్య తడల లక్ష్మి పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper