నందలూరు మండలం సోమశిల వెనుక జలాల కేంద్రంగా మానవ అక్రమ రవాణా గుట్టు రట్టు చేసిన పోలీసులు.

June 18, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 18-06-26 దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాచకులను, దిక్కులేని వారని తీసుకువచ్చి అమ్ము తున్న బ్రోకర్లు.ఒక్కో వ్యక్తిని రూ.5000 లకే అక్రమ అమ్మ కాలు.అక్రమంగా తెచ్చిన వారిని చేపలు పట్టడానికి ఉపయోగి స్తున్న ముఠా.రోజంతా పని చేపించుకుని సరిగా అన్నం కూడా పెట్టడం లేదని బాధితుల ఆవేదన.ఈ మానవ రవాణాపై నందలూరు పోలీసుల దాడులు.7 మంది బ్రోకర్ల ముఠాను అరెస్ట్ చేసిన సీఐ వెంకటేశ్వర్లు.11 మంది బాధితులకు విముక్తి కల్పించిన ఒంటిమిట్ట వెంక టేశ్వర్లు, నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి.మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాజంపేట ఏ ఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే.

🌐 Select Language:
📰 ePaper