ఎమ్మెల్సీ అంజిరెడ్డి కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గొల్ల భాస్కర్ & దుర్గయ్య జహీరాబాద్ మండల అధ్యక్షులు

June 18, 2026 | తెలంగాణ

ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ చిన్నమైల్‌ అంజిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ 18-06-2026 18 జూన్ 1966న జన్మించిన ఆయన నేడు తన 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మరియు ప్రత్యక్షంగా వారికి కలిసి జహీరాబాద్ మండల అధ్యక్షులు దుర్గయ్య బిజెపి నాయకులు గొల్ల భాస్కర్ బిజెపి నాయకులు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు,, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కు శాలువాతో సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గొల్ల భాస్కర్ బిజెపి నాయకులు మరి మరియు దుర్గయ్య బిజెపి జహీరాబాద్ మండల అధ్యక్షులు జిల్లా జనరల్ సెక్రటరీ నౌబాద్ జగన్నాథ్, బంటు విశ్వనాథ్,,, కోహీర్ తలారి వైద్యనాథ్ ,,,టౌన్ 2 రమేష్ రెడ్డి, మరియు బిజెపి కార్యకర్తలు ఈరోజు గౌరవనీయులైన ఉమ్మడి మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ చిన్నమైల్‌ అంజిరెడ్డి కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ, ప్రజాసేవలో మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ. మొహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు హ్యాపీ బర్త్‌డే ఎమ్మెల్సీ అంజిరెడ్డి కు శుభాకాంక్షలు తెలియజేశారు

🌐 Select Language:
📰 ePaper