బిచ్కుంద ప్రజావాణిలో 9 దరఖాస్తులు

August 24, 2026 | వైరల్ వార్తలు

—-ఎంపీడీవో గోపాలకృష్ణ

బిచ్కుంద ఆగస్టు 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు.వచ్చిన దరఖాస్తుల వివరాలు:MRO కార్యాలయానికి సంబంధించినవి – 5ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి – 2మున్సిపాలిటీ, MPDO ఒకటి చొప్పున – 2 మొత్తం 9 దరఖాస్తులు వచ్చాయని, ఆయా శాఖలకు పంపిస్తామని, 30 రోజుల్లో ఆ పనులను పూర్తి చేయాల్సి వస్తది అని ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల్, డిటి భాస్కర్ మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం ఆప్కారి ఎస్సై మున్సిపాలిటీ సిబ్బంది శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper